క్యాన్సర్ సర్జరీ తర్వాత మైక్రోవాస్క్యులర్ రీకన్స్ట్రక్షన్ ఎందుకు ముఖ్యము?
మైక్రోవాస్క్యులర్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏమిటి? మైక్రోవాస్క్యులర్ రీకన్స్ట్రక్షన్ అనేది శరీరంలోని ఒక భాగం నుంచి టిష్యూ, స్కిన్ లేదా బోన్ తీసుకుని ప్రభావిత ప్రాంతంలో అమర్చే ప్రత్యేక శస్త్రచికిత్స. ఇందులో చిన్న రక్తనాళాలను మైక్రోస్కోప్ సహాయంతో కలుపుతారు. ఈ ట్రీట్మెంట్ ముఖ్యంగా క్యాన్సర్ సర్జరీ తర్వాత శరీర ఆకారం మరియు పనితీరును తిరిగి మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. క్యాన్సర్ సర్జరీ తర్వాత ఈ ట్రీట్మెంట్ ఎందుకు అవసరం? క్యాన్సర్ తొలగించే సమయంలో కొంత భాగం తొలగించాల్సి వస్తుంది. దాంతో […]



